LIVE : ఈటెల పై కుట్ర?..: TOP Story Debate | Special Live Show | TV5 News… Special Live Show | TV5 News TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news.

source

Related Posts

6 thoughts on “LIVE : ఈటెల పై కుట్ర?..: TOP Story Debate | Special Live Show | TV5 News

 1. కొమరగిరిపట్నం
  అల్లవరం మండలం
  తూర్పుగోదావరి జిల్లా
  ఆంధ్రప్రదేశ్ 533210
  మా తాతయ్య ex సర్వీస్ man ప్రభుత్వం మిలటరీలో పని చేసినందుకు 4 ఎకరాల వ్యవసాయ భుమి నీ ఇచ్చింది……………. మొత్తం కొమరగిరిపట్నం గ్రామం లో 500 ఎకరాల భూమిని ex మిలటరీ వారికీ ప్రభుత్వం ఇచ్చింది
  అయితే ఒక రాజు దాన్ని ఆక్రమించి అక్రమంగా కొనుగోలు చేసాడు 400 ఎకరాల భీమిని స్వాధీనం చేసుకుని చెరువులు తవించాడు
  మేము 3 ఇయర్స్ నుండి తిరుగుతున్నాం మా భుమి మాకు ఇవ్వండి అని వాళ్ళు దొంగ పేపర్లు చూపించి me తాత మాకు ఎకరం 1500 రూపాయలకు అమ్మేశాడు అని పేపర్స్ చూపిస్తున్నారు వల్ల దగ్గర వున్నా పేపర్స్ లో ఒక్కక సంతకం ఒక్కోక లా ఉంది మాకు నయం చెయ్యమని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం మాకు CI గారు న్యయం చేస్తా అని చెప్పారు కానీ ఆయనకు ప్రస్తుతం కరోనా
  ప్రభుత్వం కనుక ఎవరి భుమి వాళ్ళకే ఇచ్చేయాలి అని జీవో ఇస్తే మాకు చాల help గా ఉంటుంది
  500 ఎకరాల భూమిలో 300 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేసారు

Leave a Reply