Big News Big Debate || KCR eyes entry into National Politics, proposes third front – TV9




Big News Big Debate || KCR eyes entry into National Politics, proposes third front || Rajinikanth TV9 Popularly known as India’s News Headquarters, TV9 is the leading News Channel in the country…

source

Your reaction?
Angry Angry
0
Angry
Cute Cute
0
Cute
Fail Fail
0
Fail
Geeky Geeky
0
Geeky
Lol Lol
0
Lol
Love Love
0
Love
OMG OMG
0
OMG
Win Win
0
Win
WTF WTF
0
WTF

Big News Big Debate || KCR eyes entry into National Politics, proposes third front – TV9

Comments 23

  1. KCR PM అయిన తర్వాత ఇంటికో ఉద్యోగం , దళితుడు ముఖ్యమంత్రి , రెండెకరాల భూమి , డబుల్ బెడ్ రూం, రైతుల ఋణ మాఫి, KG to PG ఉచిత విద్య, జిల్లాకో మెడికల్ కాలేజ్ , ఫీజు రీ ఎంబర్స్ మెంట్ , ప్రతి ఎకరానికి సాగు నీరు, సాద్యం కాని రిజర్వేషన్లు, ఏ ఏ దేశాలు అభివృధ్ధి చెందాయో తెలిసినా, ఏ దేశంలో రిజర్వేషన్లు లేవని తెలిసినా,,,,,,ఇవన్ని కావలంటే KCR PM కావాలి, KTR CM కావాలి, కేవలం వింటుండాలి, ఓట్లు వేస్తుండాలి, ప్రజాస్వామ్యం కదా అని ఏమి ప్రశ్నించ్చొద్దు, KCR కీ కోపమొస్తది,,,,

  2. అన్ని మతాలని గౌరవించే KCR గారు PM అయితే పాకిస్థాన్ తో శత్రుత్వం 90 శాతం తగ్గిపోతుంది అని నా అభిప్రాయం…

  3. ఒక రాజకీయ నాయకుడు గెలవదల్చుకుంటే ముందు రహస్యంగా పునాదులు లేపుకోవాలి.చారులను పంపించి
    స్నేహితులను చేసుకొవాలి- సామ, దాన, భేద, దండోపాయాలను వినియోగించి. ఈ పునాది మీద కనీసం స్తంభాలు లేపి, ఒక రంగము సమతలముమీద నిర్మించి, రహస్య సభలు చేసి, ఒక ఆదేశాల జాబితా వేసుకుని, అప్పుడు గాని బాహాటంగా రావాలి. ఇదేమీ లేకుండా, ఒక మూడవ కూటము నినాదాలు ఇస్తే చాలా హాస్యాస్పదంగా వుంటుంది. ఒకరి మీద కోపం ఇంకొకళ్ళ మీద తీసినట్లుంటుంది. మహిళలు లేని మంత్రాలయమూ, చేసిన వాగ్దానాలను మర్చి పోయి దళిత మహాశయుణ్ణి ముఖ్యమంత్రి గా చేయకపోవడము, (గమనించండి- ఈరెండూ చేయడానికి డబ్బు అవసరం లేదు), చేసిన ఇతర వాగ్దానాలు నిలబెట్టుకోక పోవడం గొప్ప నాయకుల చిహ్నాలు కావు. ఇతరులు చేసిన పనులను తామే చేసామని చెప్పుకోడము నిజాయితీకాదు. ఈ నేపధ్యంలో తన నాయకత్వం ప్రమోటు చేసుకోవడం కూడా అంత సమంజసం గా లేదు. ఆంధ్రులు (అంటే తెలంగాణా వాళ్ళు కూడా) ఆరంభ శూరులే అన్నది చరిత్రలో ఇంకొక సారి నిరూపింపబడే దుర్గతి పట్టనున్నది.మన నాయకులు ఇంత అధ్వాన్నంగా ఎందుకు ప్రవర్తిస్తారో కదా!

  4. I think KCR dont have capable to lead the FEDERAL FRONT …. and kcr is not a national leader …. he cant handle with mamatha, lallu, stalin and many more persons. KCR playing just a political game to make KTR as CM to telangana and KCR want to move national politics.
    May be CBN can start Front because he have experience and a famous leader in Indian national politics.
    any way lets see SOUTH will rock on 2019 Elections against BJP & CONGRESS.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

log in

Become a part of our community!

reset password

Back to
log in

Choose post type

News Image List Poll Quiz Video Audio Gallery Playlist